Covid-19: కోవిడ్ బాధితుల్లో కొత్త లక్షణం.. అలా జరగడం వల్లనే గుండెపోటు, పక్షవాతం.. షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్న నిపుణులు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో అనేక వేరియంట్లుగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ గురించి షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • |