China: చైనాకి మళ్లీ కరోనా టెన్షన్.. ఆ నగరంలో లాక్‌డౌన్.. 90 లక్షల మందికి టెస్టులు ?

China: డెల్టా వేరియంట్ కారణంగా ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని చైనా అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో చాలామందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.