Covid: డెల్టా వేరియంట్ డేంజర్.. 1000 రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్

Corona updates: డెల్టా వేరియంట్ అంచనా వేసిన దానికంటే చాలా ప్రమాదకరంగా ఉందనే విషయం ఇప్పుడు తెలిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు కోరుతున్నారు.