ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో సంపూర్ణ లాక్డౌన్ లాక్డౌన్ విధించారు. సిడ్నీలో కేవలం రెండు వారాల్లోనే 65 కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లిన డ్రైవర్‌కు మొదట డెల్టా వేరియంట్ సోకింది. ఆ తర్వాత ఇతరులకూ సోకింది. (ప్రతీకాత్మక చిత్రం)