ఐతే చైనాలో వ్యాప్తి చెందుతున్న బీఎఫ్7 వేరియెంట్‌ను చూసి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల భారతీయులకు ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధకత) వచ్చేసిందని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులార్ బయోలజీ (CCMB) డైరెక్టర్ కె.నందికూరి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)