సెక్స్ సమయంలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే భారీ మూల్యం తప్పదు..

ప్రస్తుత కరోనా కాలంలో బయటకు వెళ్తే మాస్క్ ధరించడం తప్పనిసరి. లేదంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఐతే పడక గదిలోనూ మాస్క్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. సెక్స్ సమయంలో మాస్క్ ధరించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు