singapore strain: కరోనాలో మరో కొత్త స్ట్రెయిన్.. దీని వల్లే భారత్‌లో థర్డ్ వేవ్.. పిల్లలకు చాలా డేంజర్

సెకండ్ వేవ్‌తో ఇప్పటికే భారత్ అల్లాడిపోతోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. సింగపూర్‌లో కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. ఆ వైరస్ వల్లే మన దేశంలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.