Home » photogallery » coronavirus-latest-news »

CORONAVIRUS VACCINE MAY BE AVAILABLE IN INDIA AS EARLY AS 2021 ACCORDING BERNSTEIN STUDY BA

Coronavaccine in India: 2021 మొదటి త్రైమాసానికి కరోనా వ్యాక్సిన్

Covid 19 Vaccine: అమెరికాకు చెందిన ప్రముఖ బెర్న్‌స్టెయిన్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మోతాదులో కరోనా వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్న పూణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్ రావొచ్చని తెలిపింది.