ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతోంది. కొత్త కేసులు, మరణాలతో యావత్ దేశం విలవిల్లాడుతోంది. ప్రపంచమంతా మనవైపు జాలీగా చూస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఆదుకున్న మనదేశమే.. ఇప్పుడు సాయం కోసం ఎదురుచూడాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త రకం వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. భారత్తో పాటు పలు దేశాలను టెన్షన్ పెడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)