ముఖ్యంగా ఉత్తర అమెరికాలో లాంబ్డా అల్లకల్లోలం సృష్టిస్తోంది. పెరూలో మే, జూన్లో నమోదైన కేసుల్లో 80శాతం లాంబ్డా వేరియంట్ కేసులు ఉన్నాయని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) వెల్లడించినట్లుగా యూరో న్యూస్ తెలిపింది. చిలీలో 31శాతం కేసులు ఉన్నాయని పేర్కొంది. (image credit - twitter - reuters)