India Corona Updates: భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కొత్త కేసులు ఎన్ని వచ్చాయంటే..

India Corona Updates: గత రెండు మూడు రోజులుగా పెరగుతున్న కరోనా కేసులు.. నిన్న కాస్త తగ్గాయి. మరణాలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి గురువారం ఎంత మందికి కరోనా నిర్ధారణ అయింది? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.