Home » photogallery » coronavirus-latest-news »

CORONAVIRUS UPDATES INCREASED SEVERITY IN KIDS MORE HOSPITALISATIONS SAYS PRELIMINARY REPORT ON OMICRON FROM SOUTH AFRICA SK

Omicron: పిల్లలపైనే ఒమిక్రాన్ వేరియెంట్ ప్రతాపం.. తల్లిదండ్రులూ జర జాగ్రత్త

Omicron Variant: ఒమిక్రాన్ వేరియెంట్ వణికిస్తోంది. యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇది చాలా డేంజర్ అని..వేగంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా ఒమిక్రాన్‌కు సంబంధించి మరో కీలక విషయం బయటకొచ్చింది.