అటు ఒమిక్రాన్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌లో లక్షణాలు తక్కువగా ఉన్నాయని.. అందుకే తమకు వ్యాధి సోకినట్లు చాలా మందికి తెలియడం లేదు. అలాంటి వారు బయట తిరుగుతూ.. వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతున్నారని సౌతాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు తేల్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)