ప్రపంచంలో కరోనా ఉద్ధృతి... అమెరికాలో 70 లక్షలు దాటిన కేసులు

Coronavirus updates : కరోనా వైరస్ తగ్గిపోయిందనీ, మరేం పర్లేదనే భావన ప్రమాదమే. వైరస్ పొంచి ఉంది. అది రోజురోజుకూ మరింతగా వ్యాపిస్తోంది.