శుక్రవారం మహారాష్ట్రలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా 50శాతం అధిక కేసులు వచ్చాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 28,199 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. వ్యాధి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)