India Covid-19 Updates: భారత్‌లో కరోనా తాజా పరిస్థితి ఇదీ.. కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

India Coronavirus Updates: భారత్‌లో కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 40వేలు దాటుతోంది. మరి నిన్న ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు.? కేరళలో పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.