ఫిబ్రవరి రెండో వారంలో అసోం, రాజస్థాన్, ఒడిశా, ఏపీ, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖాండ్, మణిపూర్, నాగాలాండ్, లక్ష్యద్వీప్, మేఘాలయ, సిక్కిం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లడఖ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.