ఆన్‌లైన్ క్లాసులతో టెన్షనే... డ్రాప్‌ఔట్లు పెరిగే ప్రమాదం... మానసిక సమస్యలు కూడా...

Online Classes : ఆన్‌లైన్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ మన దేశానికి అంతగా సెట్ కాదు. అందుకు తగిన టెక్నాలజీ కూడా మనకు పూర్తిగా అందుబాటులో లేదు.