Home » photogallery » coronavirus-latest-news »

CORONAVIRUS THIS FIVE WRONG INFORMATION ON COVID VACCINE CAN MISLEAD YOU SK

Covid Vaccine: కరోనా వాక్సిన్‌పై భయంకరమైన పుకార్లు.. ఈ ఐదింటిని అస్సలు నమ్మకండి

Coronavaccine: కరోనా వాక్సిన్ గురించి బయట ఎదేదో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా రోజుకో వార్త షికారు చేస్తోంది. మరి అందులో నిజాలేంటి? అబద్ధాలేంటో ఇక్కడ చూడండి. వాక్సిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.