HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
CORONAVIRUS SYMPTOMS NEW SYMPTOMS OF CORONA VIRUS DISCOVERED BY RESEARCHERS INCLUDE OTHER HEALTH ISSUE AK
Coronavirus Symptoms: ఇవి కూడా కరోనా లక్షణాలే.. అధ్యయనంలో వెల్లడి.. జాగ్రత్త
Coronavirus Symptoms: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక వైరస్ లక్షణాలు లేని అనేక మంది వ్యక్తుల్లో మంటగా అనిపించడం వంటి సమస్యలను నిర్ధారించడం జరిగిందని పరిశోధకులు వివరించారు.
News18 Telugu | November 30, 2020, 11:06 AM IST
1/ 6
కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
మరోవైపు కరోనా లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జర్వం తలనొప్పి, రుచి లేకపోవడం, వాసన తెలియకపోవడం వంటివి కరోనా లక్షణాలు అని గుర్తించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
అయితే వీటితోపాటు కరోనాకు సంబంధించి మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నట్టు బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో వెల్లడైంది.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, సుదీర్ఘకాలం ఒక పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాల్లో భాగమే అని తేలింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
చాలా మంది కరోనావైరస్ బాధిుతుల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని వారాలు, నెలల పాటు నాడీ సమస్యలతో బాధపడుతున్నారని.. కరోనావైరస్ రోగం నిర్ధారణ అయిన నెలల తర్వాత ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక వైరస్ లక్షణాలు లేని అనేక మంది వ్యక్తుల్లో మంటగా అనిపించడం వంటి సమస్యలను నిర్ధారించడం జరిగిందని వివరించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )