హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Covid 19: ఇమ్యూనిటీ ఇలా పెంచుకోండి... ఆయుర్వేదిక్ ఫార్ములా చెప్పిన నరేంద్ర మోదీ

Covid 19: ఇమ్యూనిటీ ఇలా పెంచుకోండి... ఆయుర్వేదిక్ ఫార్ములా చెప్పిన నరేంద్ర మోదీ

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. రోగ నిరోధక శక్తితోనే కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చు. అందుకే ఇమ్యూనిటీ పెంచుకోవడం అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి ఏం చేయాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుర్వేదిక్ ఫార్ములాను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.