కరోనా కష్టకాలంలో అప్పులు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

అసలే కరోనా కష్టకాలం. కంపెనీలు కష్టాల్లో ఉన్నాయి. ఉద్యోగాలకు ముప్పు ముంచుకొస్తోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. బ్యాంకుల దగ్గర అప్పులు దొరకడం కాస్త కష్టమే. ఇలాంటి కష్టకాలంలో మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.