Food Tips: కరోనాను జయించాలా? రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినండి..

Boost Your Immunity | కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. రోగనిరోధక శక్తి ఉంటే చాలు కరోనా వైరస్‌తో పోరాడి గెలవొచ్చు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా వైరస్ బాధితులు ఇలాగే ఈ మహమ్మారిని జయించారు. మరి రోగనిరోధక శక్తిని పెంచే ఆ 9 ఆహారపదార్థాలేంటో తెలుసుకోండి.