Home » photogallery » coronavirus-latest-news »

CORONAVIRUS OUTBREAK CBSE ICSE ISC NIOS POSTPONED BOARD EXAMS DUE TO COVID 19 PANDEMIC SS

Exams Postponed: కరోనా వైరస్ ఎఫెక్ట్... ఈ పరీక్షలు వాయిదా

Exams Postponed due to Coronavirus | కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. రాష్ట్రాలు, విద్యా సంస్థలు ఎగ్జామ్స్‌ని వరుసగా వాయిదా వేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు వాయిదా పరీక్షల వివరాలు తెలుసుకోండి.