హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Coronavirus: వూహాన్ నుంచి 300 మంది ఇండియన్స్.. ఆర్మీ స్పెషల్ క్యాంప్

Coronavirus: వూహాన్ నుంచి 300 మంది ఇండియన్స్.. ఆర్మీ స్పెషల్ క్యాంప్

చైనాలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 213 మంది చనిపోయారు. మరో 9692 మందికి ఈ వైరస్ సోకింది. వారందరికీ చైనాలో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

  • |

Top Stories