Omicron: ఢిల్లీకి పాకిన డేంజరస్ ఒమిక్రాన్ వేరియెంట్.. భారత్‌లో ఐదో కేసు నమోదు

Omicron Variant: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ భారత్‌ను కూడా భయపెడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒమిక్రాన్ కేసు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.