Home » photogallery » coronavirus-latest-news »

CORONAVIRUS INDIA UPDATE 39796 NEW COVID 19 CASES AND 723 DEATHS SU

India Covid: దేశంలో 40 వేలకు దిగువన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత..

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుమఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిని 24 గంటల్లో కొత్తగా 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి.