PICS: రోడ్డుపై కరోనా మహమ్మారి.. సైబరాబాద్ సీీపీ సజ్జనార్ ఫిదా

కరోనాపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. సామాజిక దూరం పాటించాలంటూ.. అదే మనకు శ్రీరామ రక్ష అని పదే పదే చెబుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు అర్థమయ్యేలా వివిధ మార్గాల్లో వ్యాధి తీవ్రతను తెలియజేస్తున్నాయి.