TTD : టీటీడీలో పెద్ద జీయర్, చిన్న జీయర్‌కి కరోనా... శ్రీవారి దర్శనాలు నిలిపివేత?

TTD : ముఖ్యమైన ఇద్దరు జీయర్‌లకూ కరోనా పాజిటివ్ రావడంతో... భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారనే ప్రచారం జరుగుతోంది.