Home » photogallery » coronavirus-latest-news » CORONA VIRUS UPDATES INDIA REPORTS 276070 NEW COVID19 CASES 3874 DEATHS IN LAST 24 HRS SK

India Corona: కాస్త ఊరట.. తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరిగిన రికవరీలు..

India Covid Updates: మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ప్రతి రోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు 3 లక్షల కంటే తక్కువ కేసులు వస్తున్నాయి. నిన్న మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది.