#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » CORONA VIRUS CASES IN ANDHRA PRADESH SLIGHTLY INCREASED WHEN COMPARED TO YESTERDAY AK Andhra Pradesh Covid-19: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్నటితో పోల్చితే.. Andhra Pradesh Corona Cases: ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 42855గా ఉంది. News18 Telugu | October 13, 2020, 7:09 PM IST 1/ 6 ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పోల్చితే కాస్త పెరిగాయి. నిన్న 3224 కరోనా కేసులు నమోదుకాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4622 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 763573కు చేరుకుంది. 2/ 6 కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 35 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 7, కృష్ణా 5, కడప 4, ప్రకాశం 4, అనంతపురం 3, గుంటూరు 3, విశాక 3, తూర్పు గోదావరి 2, నెల్లూరు 2, శ్రీకాకుళం , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. వీరితో కలిపి ఏపీలో ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6291కు చేరింది. 3/ 6 కరోనా నుంచి కొత్తగా 5715 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో ఈ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 714427కు చేరుకుంది. 4/ 6 ఏపీలో కొత్తగా 72082 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 6702810కు చేరింది. 5/ 6 ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 42855గా ఉంది. 6/ 6 కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 752, చిత్తూరు 705, తూర్పు గోదావరి 691, కృష్ణా 416, ప్రకాశం 442, గుంటూరు 391, కడప 317, నెల్లూరు 228, విశాఖ 168, అనంతపురం 164, విజయనగరం 159, శ్రీకాకుళం 101, కర్నూలు జిల్లాలో 88 కేసులు నమోదయ్యాయి. తాజా వార్తలుPIL in Mathura court: మరో వివాదం.. ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కృష్ణుడి విగ్రహాలు..? నిజాలు తేల్చాలని మధుర కోర్టులో పిల్కారుకు సైరన్ , కలెక్టర్ నేమ్ ప్లేట్ .. నిరుద్యోగులకు కోటిన్నర శఠగోపంనేను బతికే ఉన్నాను మహాప్రభో.. నా పెన్షన్ నాకు ఇప్పించండి.. అధికారుల నిర్లక్ష్యంతో ఓ అంధురాలికి కొండంత కష్టం..!Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారా? ఇలా చేయండి Top Stories Papikondalu Tour: సమ్మర్ లో అదిరిపోయే టూర్.. పాపికొండలు టూర్ ఇలా ప్లాన్ చేయండి.. ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు..దరఖాస్తుకు ఈ రోజే ఆఖరి తేదీ Shankar - V Ravichandran: శంకర్‌కు షాక్.. ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌కు ఆదిలోనే హంసపాదు.. ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కృష్ణుడి విగ్రహాలు..? నిజాలు తేల్చాలని మధుర కోర్టులో పిల్ Summer food for Dogs: వేసవిలో మీ కుక్కలకు ఎలాంటి ఆహారం అందించాలో మీకు తెలుసా?
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames