#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » CORONA VIRUS CASES IN ANDHRA PRADESH DECREASING BUT INCREASING IN KRISHNA DISTRICT AK AP CoronaVirus Cases: ఏపీలో కొత్తగా 84401 కరోనా టెస్టులు.. ఆ జిల్లాల్లో మరింతగా పెరిగిన కేసులు AP CoronaVirus Cases: రాష్ట్రంలో కొత్తగా 84401 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు చేపట్టిన కరోనా టెస్టుల సంఖ్య 7946860కు చేరుకుంది. News18 Telugu | October 30, 2020, 6:22 PM IST 1/ 6 ఏపీలో కరోనా కేసులు మరింతగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2886 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 820565కు చేరుకుంది. 2/ 6 రాష్ట్రంలో కరోనా కారణంగా మరో 17 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో 3, అనంతపురం 2, చిత్తూరు 2, గుంటూరు 2, కడప 2, విశాఖ 2, తూర్పు గోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో కలిపి ఏపీలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6676కు చేరింది. 3/ 6 ఇక రాష్ట్రంలో కొత్తగా 3623 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో వైరస్ను జయించిన వారి సంఖ్య 788375కు చేరుకుంది. 4/ 6 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25514గా ఉంది. 5/ 6 రాష్ట్రంలో కొత్తగా 84401 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు చేపట్టిన కరోనా టెస్టుల సంఖ్య 7946860కు చేరుకుంది. 6/ 6 కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 493 కేసులు, కృష్ణా 448, తూర్పు గోదావరి 405, గుంటూరు 385, చిత్తూరు 296, కడప 148, ప్రకాశం 146, విశాఖ 152, అనంతపుంర 151, నెల్లూరు 80, శ్రీకాకుళం 77, విజయనగరం 69, కర్నూలు జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. తాజా వార్తలుAndhra Pradesh: గంగవరం పోర్టు ఇక అదానీ పరం..Prabhas - Yash: ప్రభాస్ బాటలో ఆ సాహసం చేయబోతున్న యశ్.. కేక పుట్టిస్తోన్న కేజీఎఫ్ స్టార్ నిర్ణయం..Andhra Pradesh: కర్నూలులో చంద్రబాబుకు చేదు అనుభవం.. అడ్డుకున్న న్యాయవాదులుTelangana : అద్భుత కళారూపాలకు ప్రాణం పోస్తున్న ఓజా కళాకారులు..(వీడియో) Top Stories Yadadri Temple Latest Photos: యాదాద్రి ఆలయం చూద్దము రారండి.. అద్భుతంగా తయారైన గుట్ట ప్రభాస్ బాటలో ఆ సాహసం చేయబోతున్న యశ్.. కేక పుట్టిస్తోన్న కేజీఎఫ్ స్టార్ నిర్ణయం.. ఆ హీరోయిన్ నే బుమ్రా పెళ్లాడబోతున్నాడా..అనుపమ రాజ్ కోట్ కి ఎందుకు వెళ్లినట్టు... Video: నాగ చైతన్య కోసం నదిలో దూకేసిన అభిమాని.. హీరో ఏం చేశాడో చూడండి.. VijayaShanti: విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games