జిల్లావారీగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 492, గుంటూరు 421, తూర్పు గోదావరి 417, చిత్తూరు 315, అనంతపురం 192, కడప 193, విశాఖ 114, ప్రకాశం 99, నెల్లూరు 76, శ్రీకాకుళం 74, విజయనగరం 67, కర్నూలు జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. ఏపీలో అనేక జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కృష్ణా జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం)