Home » photogallery » coronavirus-latest-news »

CORONA VACCINE TO COST RS 300 500 IN PRIVATE HOSPITALS IN TELANGANA SK

Corona Vaccine: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సీన్.. ఒక్క డోస్ ధర ఎంతంటే..

Corona Vaccine: మార్చి 1 నుంచి సామాన్య ప్రజలకు కరోనా టీకాలు వేయనున్నారు. ఇప్పటికే తొలిదశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు వేశారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా టీకాలు అందుబాటులోకి రానున్నాయి.