Home » photogallery » coronavirus-latest-news »

CORONA VACCINE SHOTS IN TELANGANA LIKELY FROM JANUARY 18TH BA

Corona Vaccine: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేసే తేదీ ఖరారు?

దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సిన్ వేసే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 18వ తేదీన తెలంగాణలో తొలి కరోనా టీకా వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.