Delta Variant: డెల్టా వేరియెంట్‌తో రెండోసారి కరోనా సోకే ప్రమాదం.. రెండో డోసుల టీకా తప్పనిసరి

Corona Delta Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత్ బయటపడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ కొన్ని దేశాలను మాత్రం డెల్టా వేరియెంట్ వణికిస్తోంది. భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియెంట్‌పై బ్రిటన్ కీలక ప్రకటన చేసింది.