Home » photogallery » coronavirus-latest-news » CORONA UPDATES DOUBLE MASKING CAN BE SAFE TO PROTECT PEOPLE FROM COVID 19 VIRUS SAYS NORTH CAROLINA HEALTHCARE STUDY SK

Double Mask: ఒక్క మాస్క్ ఆపలేదు.. రెండు పెట్టుకోవాల్సిందే.. లేదంటే కరోనా ముప్పు తప్పదా?

కరోనా నుంచి కాపాడుకోవాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. ప్రభుత్వాలు పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నాయి. ప్రజలంతా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి. మాస్క్‌లు ధరించకుంటే భారీగా ఫైన్‌లు విధిస్తున్నాయి. మరి మాస్క్‌లు ధరిస్తే ఎంత వరకు సేఫ్? కరోనా నుంచి కాపాడుకోవచ్చా? కరోనాను ఆపేందుకు ఇప్పుడు ధరిస్తున్న మాస్క్‌లు సరిపోతాయా?