Covid-19: దేశంలో తగ్గుతున్న కొత్త కేసులు.. కేరళలో మాత్రం సీన్ రివర్స్

Corona updates: మన దేశంలో కరోనా అదుపులోకి వచ్చింది. కొత్త కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఐతే నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఎక్కువ కేసులు నమోదవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.