Home » photogallery » coronavirus-latest-news »

CORONA UPDATES 181 NEW COVID CASES AND 3 DEATHS REPORTED IN EVERYONE MINUTE IN INDIA HERE IS AP AND TELANGANA FIGURES SK

Covid: దేశంలో భయానక పరిస్థితులు.. నిమిషానికి ఎన్ని కరోనా కేసులు వస్తున్నాయంటే..

అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి. ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. బెడ్స్ ఖాళీగా లేవు. ఆక్సీజన్.. వ్యాక్సీన్.. కొరత వేధిస్తోంది. చివరకు శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. మన దేశంలో కరోనా పరిస్థితి అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఏ దేశంలో లేనంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి.