ఇక కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు... తమ రాష్ట్రాల్లోకి దేశీయ విమానాల్లో వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని తెలిపారు. కేరళ మాత్రం వ్యాపార వేత్తలకు క్వారంటైన్ ఉండదనీ, మిగతావారికి ఉంటుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా... అటు కరోనా, ఇటు తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నం అయ్యి... మరికొన్ని రోజులు బ్యాన్ విధించాల్సిందేనని కోరుతోంది. (credit - twitter)