తిరుమలలో కొత్త సాఫ్ట్‌వేర్... సోషల్ డిస్టాన్స్ పాటించకపోతే కనిపెట్టేస్తుంది...

Corona Lockdown | Corona Update : ఈ కొత్త సాఫ్ట్ వేర్ ఏమాత్రం రాజీ పడట్లేదు. ఎవరు సోషల్ డిస్టాన్స్ పాటించకపోయినా... అదిగో అంటూ చూపించేస్తోంది.