దేశవ్యాప్తంగా తెరచుకున్న ఆలయాలు... జోరుగా భక్తుల దర్శనాలు... అరుదైన దృశ్యాలు...

Corona Lockdown | Corona Update : అన్‌లాక్ 1లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.