మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మే1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వాక్సిన్ వేయనున్నారు. ప్రస్తుతం భారత్లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin), సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ (Covishield)వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)