ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీకి ఇది నాలుగో వీడియో కాన్ఫరెన్స్. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాంగా 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు... మోదీతో వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. బీహార్, ఒడిశా, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మేఘాల, మిజోరం సీఎంలు ప్రధాని మోదీతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా మాట్లాడతారు కానీ... ఎక్కువ సేపు కాదు.