Home » photogallery » coronavirus-latest-news »

CORONA TRADING STEEL CITY VISAKHAPATNAM 109 POSITIVE FOR FAMILY MEMBERS OF STEEL PLANT WORKERS SNR

వైజాగ్ స్టీల్‌ సిటీలో కరోనా కలకలం.. 109మంది కార్మికుల కుటుంబ సభ్యులకు పాజిటివ్

Corona Alert: గాజువాకలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు నివాసముండే ప్రాంతాల్లో అత్యధికంగా వైరస్‌ బారినపడుతున్నారు. ఇవాళ కొత్తగా 109మందికి మహమ్మారికి సోకినట్లు అధికారులు వెల్లడించారు.