Third Wave Alret: ఏపీకి థర్డ్ వేవ్ టెన్షన్ తప్పదా? తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..?

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్ ను థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి.