AP Corona Update: ఆ జిల్లాను వదలని కరోనా భయం.. రాష్ట్రంలో కొత్తగా కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్ ను ఇంకా కరోనా భయం వీడడం లేదు. ఒకటి రెండు జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. మరోవైపు మరణాల సంఖ్య తగ్గకపోవడం కలవర పెడుతోంది..