Home » photogallery » coronavirus-latest-news » CORONA SECOND WAVE MOST COVID PATIENTS EXPERIENCING THESE NEW SYMPTOMS HERE IS DOCTORS ADVICE SK

Covid New Symptoms: కరోనా సెకండ్‌ వేవ్‌లో కొత్త లక్షణాలు.. మీలో ఇవి ఉంటే వెంటనే టెస్ట్‌లు చేయించుకోండి

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ఊహకందని విధంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. వేలల్లో రోగులు మరణిస్తున్నారు. ఈ వైరస్‌లో కొత్త మ్యుటేషన్‌ల వల్లే వ్యాధి తీవ్రత పెరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సెకండ్ వేవ్‌లో కొత్త కొత్త లక్షణాలను నిపుణులు గుర్తిస్తున్నారు.