Corona 2.0: ఏపీలో కరోనా కరోనా సెకండ్ వేవ్ కలకలం.. ఓటు వేసేందుకు వచ్చిన మహిళకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కలకలం రేపింది. అక్కడక్కడా పాజిటివ్ (Corona Positive) కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు