హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Britain: బ్రిటన్‌ రాణికి కరోనా పాజిటివ్..వైద్యుల పర్యవేక్షణలో ఎలిజబెత్‌

Britain: బ్రిటన్‌ రాణికి కరోనా పాజిటివ్..వైద్యుల పర్యవేక్షణలో ఎలిజబెత్‌

Queen Elizabeth: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు కరోనా వచ్చింది. గత రెండ్రోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న క్వీన్‌కి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణైంది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు రాణి.

  • |

Top Stories